HAPPY CLUB

HAPPY CLUB
ALL HAPPY WE HAPPY

Friday, August 24, 2012

నమస్కారం హ్యాపీ క్లబ్ సబ్యులకు :

నబ్యులకి  తెలియజునది ఏమనగా 25నా జరపవలసిన మీటింగ్ కు ఆత్బుతమైన స్పందన కు నోచుకుంది కాబట్టి సబులందరూ ఎంతో కుతూహలంగా మీటింగ్ కు వచుటకు  ఊన్నతు తెలుస్తుంది ఐతే కొంత మేర shedule లో మార్పులు చేయమనారు, కానీ ఆవని ఆవస్తావం, కాబటి అందరికి తెలియజేయడ మేమనగా 25 కచితంగా మీటింగ్ జరపబడును విద్యార్థులందరూ ఆదిక సంక్య లో వచ్చి మా ఈ మీటింగ్ లో పలు పంచుకోగలరు 

ఇట్లు ;:పెద్దోజు రాఘవ ,అనిష్కుమార్ ,చల్ల వివేక్ .

No comments: